హలో  థిస్ ఇస్ భాను  ప్రకాష్ , మనలో  చాల మంది డబ్బు తీసుకుని ఓటు వేస్తారు కదా. అలా  డబ్బు తీసుకుని వొటు వేస్తే తప్పు  అని తెలుసు. కాని తప్పు ... thumbnail 1 summary
హలో  థిస్ ఇస్ భాను  ప్రకాష్, మనలో  చాల మంది డబ్బు తీసుకుని ఓటు వేస్తారు కదా. అలా  డబ్బు తీసుకుని వొటు వేస్తే తప్పు  అని తెలుసు.
కాని తప్పు అని తెలిసి ఉండి  మనం చేస్తాము  అది  మన ముర్ఖత్వం.
ఇలా చెయడం వల్ల మనం ఎంత నష్ట పొతునమొ ఈ 2 నిమషాలు షార్ట్ మూవి లొ చుపించడం జరిగింది.
మనకు అది చేయడం లేదు  ఇది చేయడం లేదు అని ఎవరిని ప్రస్నించే  హక్కు మనకు ఉందదు.

సొ మీ వొటు ని అమ్ముకొవద్దు.

Home |Advertisements | Contact
Best Viewed in
Internet Explorer 9and Google Chrome and Mozilla Firefox
Copyright©2016 All Rights Reserved. ManaPalakollu.com Website.