https://www.facebook.com/manapalakollu
మిత్రులందరికి శుభోదయం మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
1857 ప్రపంచ చరిత్రలో అద్భుతం సిపాయిల విప్లవం రగిలించిన స్వేచ్చా కాంక్షల సెగ
1947 భారతీయుల దాస్య విముక్తి స్వతంత్ర పోరాటంలో విజయం కొన్ని రోజుల తరువాత .......ఎందరో మహానుభావుల అంతరంగం ఊపిరి పోసుకున్న మన రాజ్యాగం తిరిగి భారతీయుల మరో సంచలనం 1950 గణతంత్ర రాజ్యంగా భారతదేశ ఆవిర్భావం సంపూర్ణ ప్రజా స్వామ్యం మనమే నాయకులం! మనమే పాలకులం ! ప్రతి గుండెలో ఉద్వేగం ! ఉప్పొంగిన భారతీయతకు అభివాదం! మన దేశ మాత కు గౌరవ వందనం! జయహో! జయహో! జయహో