http://facebook.com/manapalakollu
మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, మనస్సులో ఏర్పడే ఓ కలుషితమైన ఆలోచన చాలు ఓ పెద్ద విఘ్నానికి శ్రీకారం చుట్టడానికి.! మన మంచి పనులకు, మంచి తలంపులకూ, మంచి ఆలోచనలకు గణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను. పాలకొల్లు లొ ఉన్న రెల్లిఎ వీధి లొ 53 అడుగుల మహ గణపతి…మన పాలకొల్లు