https://www.facebook.com/manapalakollu
పాలకొల్లు లొ కార్తీక మాసం ప్రారంభ కావడంతో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి శివాలయాలను దర్శింకుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శివాలయాల్లో దీపాలు వెలిగించి, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు కార్తీకదీపాలు వెలిగించి ఆలయ ప్రాంగణంలో దేవుని చుట్టు ప్రదిక్షణలు చేసారు. శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేసారు. ఈ మాసమంతా ఉపవాసదీక్ష చేసి శివాలయంలో దీపారాదన చేస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.