https://www.facebook.com/manapalakollu
Small inspirational interview by Mana Palakollu Dasari narayana rao"
పేద కుటుంభాల్లో పుట్టిన వాళ్ళు , మధ్య తరగతి కుటుంభాల్లో పుట్టిన వాళ్ళు, జీవితం లో వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉంటె తప్ప , పెద్ద వాళ్ళ అండ దండ ఉంటె తప్ప మేము పైకి రాలేం అనుకునే చాలా మందికి పట్టుదలతో కృషి చేస్తే జీవితం లో ఏదైనా సాధించొచ్చు అని చెప్పడానికి నా జీవితం ఒక ప్రమాణం, అలాంటి వాళ్ళకి నా జీవితం ఒక ధైర్యన్నివ్వాలని నా ఆశ ఆకాంక్ష "
ఎర్రబస్సు - మహామహులంత ఎప్పుడో ఒకప్పుడు వారి వారి జీవిత కాలం లో ఎర్రబస్సు ఎక్కినా వాళ్ళు అయివుంటారు అలాగే నేను నా జీవితంలో ఒక మామూలు స్థాయి నుంచి అగ్ర దర్శకుడిగా ఆశేష ప్రజల అభిమాన దర్శకుడిగా నిలిచి ఉన్నాను. ఈ రోజు ఎయిర్ బస్సు లో తిరిగినా, జెట్ ఫ్లైట్ లో తిరిగినా , హెలికాప్టర్ లో తిరిగినా నా జీవిత ప్రారంభం మాత్రం ఎర్రబస్సు తోనే అయ్యింది
నేను మొట్టమొదటిసారిగా కాలేజీ లో చేరడానికి నర్సాపూర్ వెళ్ళింది ఎర్రబస్సులో
ఉద్యోగ ప్రయత్నంలో ఏలూరు వెళ్ళింది ఎర్రబస్సులో, ఉద్యోగం వచ్చి కాకినాడ వెళ్ళింది ఎర్రబస్సులోనే, అదే ఉద్యోగంఫై హైదరబాద్ చేరుకుంది ఎర్రబస్సులోనే - నా జీవితంలోనే కాదు ప్రతి వాడి జీవితంలో ఈ ఎర్రబస్సుప్రయాణం జరిగి ఉంటుంది
ఇన్నాళ్ళ నా సినీప్రప్రస్థానం లో 150 చితారు తీసి ఈ రోజు "ఎర్రబస్సు" తీస్థున్నను అంటే ఈ జీవితంలో ఎన్నో మజిలీలు , ఎన్నో మలుపులు.......ఇప్పటికి.......